పోలిక పరీక్ష
1. I : 72 :: K : ----
ఎ) 121 బి) 132 సి) 110 డి) 144 (సి)
వివరణ: I అంటే 9 వ అక్షరం 9² - 9 = 81 - 9 = 72 అలాగే
K అంటే 11 వ అక్షరం 11² - 11 = 121 -11 = 110 అవుతుంది.
ఎ) 512 బి) 216 సి) 384 డి) 337 (ఎ)
వివరణ: 25 అనేది 5². 5 + 2 = 7. 7 కి ఘనం అంటే 7³ = 343
అలాగే 36 అంటే 6². 6 + 2 = 8. 8 కి ఘనం అంటే 8³ = 512
3. U : 216 :: R : ----
ఎ) 676 బి) 729 సి) 576 డి) 625 (బి)
వివరణ: U అనేది Z నుంచి 6 వ అక్షరం. 6 కి ఘనం 6³ = 216
అలాగే R అనేది Z నుంచి 9 వ అక్షరం. 9 కి ఘనం 9³ = 729
4. 56 : 72 :: 90 : ----
ఎ) 110 బి) 132 సి) 144 డి) 121 (ఎ)
వివరణ: 8² - 8 = 64 - 8 = 56
8 + 1 = 9. 9² - 9 = 81 - 9 = 72
అలాగే 10² - 10 = 100 - 10 = 90
10 + 1 = 11. 11² - 11 = 121 - 11 = 110
5. 8 : 68 :: 12 : ----
ఎ) 176 బి) 150 సి) 180 డి) 164 (బి)
వివరణ: 8², 8 లో అర్ధ భాగం 4 ను కూడితే 68 వస్తుంది.
8² + 4 = 68
అలాగే 12², 12 లో అర్ధ భాగం 6 కలిపితే 150 వస్తుంది.
12² + 6 = 144 + 6 = 150
6. F + B : 448 :: C + D -------
ఎ) 294 బి) 492 సి) 364 డి) 463 (ఎ)
వివరణ: F అంటే 6 వ అక్షరం. B అంటే 2 వ అక్షరం.
F + B = 6 + 2 = 8. 8³ - 8² = 512 - 64 = 448
అలాగే
C అంటే 3 వ అక్షరం. D అంటే 4 వ అక్షరం.
C + D = 3 + 4 = 7. 7³ - 7² = 343 - 49 = 294
7. 14 : 189 :: 12 : ----------
సమాధానం : 138
వివరణ : 14² - 7 (7 అనేది 14 లో అర్ధ భాగం) = 196 - 7 = 189
12² - 6( 1 అనేది 12 లో అర్ధ భాగం) = 144 - 6 = 138
8. 225: 121 :: 81 : ---------
సమాధానం : 25
వివరణ : 225 అనేది 15² . 121 అనేది 11² . రెండింటి మధ్య భేదం 15 -11 =4.
అలాగే
81 అనేది 9² . 25 అనేది 5² . రెండింటి మధ్య భేదం 9 -5 = 4.
No comments:
Post a Comment