Pages

Wednesday, August 1, 2018

General Mathematics - About Math Formulas

సూత్రం సంగతులు 
అనుపాతం: 2 నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు. a:b = c:d అయితే  ad = bc అగును. దీనినే అనుపాతనియమం అంటారు. 
దూరం = వేగం x కాలం
వేగం = దూరం / కాలం
కాలం = దూరం / వేగం 
సగటు = రాశుల మొత్తం / రాశుల సంఖ్య
రాశుల మొత్తం = సగటు x రాశుల సంఖ్య 
త్రిభుజ వైశాల్యం = 1 / 2 భూమి x ఎత్తు 
లాభము = అమ్మిన ధర - కొన్న ధర
లాభశాతము = 100 x లాభము / కొన్న ధర
పొడవు ℓ, వెడల్పు ᖯ, ఎత్తు 𝒉 అయితే
ఘనపరిమాణం = ℓ x ᖯ x 𝒉
ఉపరితలవైశాల్యం = 2𝒉(ℓ + ᖯ)
చతురస్ర వైశాల్యం = a² (a = చతురస్ర భుజం పొడవు)
వృత్త వైశాల్యం = 𐍀r² (r = వృత్త వ్యాసార్థం)

No comments:

Post a Comment