Pages

Thursday, August 4, 2016

Some important points about Trains

దూరం = కాలం X వేగం 
కాలం = దూరం / వేగం 
వేగం = దూరం / కాలం 
కి. మీ / గంట వేగాన్ని మీ / సెకనుకు మార్చాలంటే 5/18 తో గుణించాలి. 
మీ / సెకను వేగాన్ని కి.మీ / గంటకు మార్చాలంటే 18/5 తో గుణించాలి. 
ఒక రైలు నిలబడి ఉన్న మనిషిని / స్తంభాన్ని దాటితే తన పొడవు తాను దాటినట్లు 
ఒక రైలు ఒక  ప్లాట్ ఫామ్ (లేదా) బ్రిడ్జిని దాటింది అంటే తన పొడవు తాను దాటుకుంటూ ప్లాట్ ఫామ్ పొడవు దాటినట్టు
రెండు రైళ్లు ఒకే దిశలో (లేదా) వ్యతిరేక దిశలో ప్రయాణించి ఒకదాన్ని మరొకటి దాటితే తమ పొడవులను తాము దాటినట్టు 
వేగం : 1) 2 రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే వాటి వేగాలను కలపాలి.
             2) 2 రైళ్లు ఒకేదిశలో ప్రయాణిస్తే వాటి వేగాలను తీసివేయాలి. 

No comments:

Post a Comment