1) 12, 15, 19, ? 30, 37
a) 35 b) 34 c) 37 d) 24 (d)
వివరణ : పై శ్రేణిని గమనిస్తే, ఆ ఖాళీలో 11 తేడా ఉంది. దాన్ని(5,6) గా చేస్తే సరిపోతుంది. అంటే ప్రశ్న గుర్తు(?) ఉన్న స్థానంలో వచ్చేవిలువ 19 కి 5 కలిపితే వస్తుంది.
12 + 3 = 15
15 + 4 = 19
19 + 5 = 24
(19 + 5 = 24)
2) 425, 600, 825, 1100 ?
a) 1475 b) 1425 c) 1450 d) 1400 (b)
వివరణ : పై శ్రేణిలో కలిపే విలువ ప్రతిసారి 50 చొప్పున పెరుగుతూ ఉంది. ఆ విధంగా చూస్తే 1100 లకు 325 కలిపితే 1425 వస్తుంది.
425 + 175 = 600
600 + 225 = 825
825 + 275 = 1100
1100 + 325 = 1425
3) 28, 84, 112, 196, 308 ?
a) 504 b) 482 c) 494 d) 514 (a)
వివరణ : పై శ్రేణి లో వరుసగా ఉన్న రెండు సంఖ్యలను కలిపితే వాటి తర్వాతి సంఖ్య వస్తుంది.
28 + 84 = 112
84 + 112 = 196
112 + 196 = 308
196 + 308 = 504
4) 1, 2, 3, 6, 11, ?, 37, 68
a) 17 b) 25 c) 26 d) 20 (d)
వివరణ : ఇక్కడ 3 వరుసగా ఉన్న సంఖ్యలు కలిపితే ఆ శ్రేణి లోని 4 వ సంఖ్య వస్తుంది.
1 + 2 + 3 = 6
2 + 3 + 6 = 11
3 + 6 + 11 = 20
6 + 11 + 20 = 37
11 + 20 + 37 = 68
5) 524, 348, 260, 216, 194, ?
a) 173 b) 183 c) 162 d) 163 (b)
వివరణ : మొదట 176 తగ్గింది. తర్వాత 88 అంటే 176 లో సగం తగ్గింది. అలాగే 88 లో సగం 44, 44 లో సగం 22. 22 లో సగం 11 కాబట్టి దాన్ని తగ్గిస్తే ఆ సంఖ్య వస్తుంది. (183)
6) 1931, 1810, 1761, 1736, 1727, ?
a) 1760 b) 1727 c) 1723 d) none of these (c)
వివరణ :వరుసగా తగ్గుతున్నవి ప్రధాన సంఖ్యల వర్గాలు. అంతేగానీ బేసి సంఖ్యల వర్గాలు కావు.
7) 3, 12, 60, 360, 2520, ?
a) 20160 b) 25200 c) 8040 d) None of these (a)
వివరణ :
8) 10, 5, 5, 7.5, 15, 37.5, ?
a) 112.5 b) 52.5 c) 60 d) 75 (a)
9) 720, 120, 24, 6, ?
a) 3 b) 2 c) 1 d) 0 (b)
10) 1, 3, 2, 5, 3, 7, 4, 9, 5, 11, 6, ?
a) 10 b) 11 c) 13 d) 9 (c)
వివరణ : దీనిని కవల శ్రేణి అంటారు. ఇందులో రెండు శ్రేణులు ఉన్నాయి. అవి ఒకదానిని తప్పించి ఇంకొకటి.
11) 1, 9, 25, 49, 81, ?, 169
a) 100 b) 121 c) 144 d) 64 ( b)
వివరణ : పై శ్రేణి బేసి సంఖ్యల వర్గాలు కాబట్టి ఆ వరుసలో 11 వర్గం = 121 వస్తుంది.
12) (1, 1), (2, 16), (3, 81), ?
a) (4, 16) b) (4, 64) c) (4, 256) d) None of these (c)
13) 8, 27, 125, 343, ?
a) 121 b) 1331 c) 729 d) 1000 (b)
వివరణ : శ్రేణి లో ఉన్నవి వరుస ప్రధాన సంఖ్యల ఘాతాలు. కాబట్టి తర్వాత వచ్చేది 11 ఘాతం. అది 1331.(2,3,5,7,11 ప్రధాన సంఖ్యలు)
14) 90/7, 45/3, ?, 45/2, 30, 45
a) 20 b) 22 c) 24 d) 18 (d)
వివరణ : పై శ్రేణి ని కింది విధముగా కూడా రాయవచ్చు.
90/7, 90/6, 90/5, 90/4, 90/3, 90/2
లవంలో 90 అనేది స్థిరముగా ఉంది. కాని హారంలో ఒక్కటి చొప్పున తగ్గుతూ వస్తుంది.

No comments:
Post a Comment